Sunday, November 18, 2012

ప్రపంచములోనే అతి ఎత్తైన గుడారం....ఫోటోలు

కజకస్తాన్ రాజధాణి ఆస్తాన లో ఉన్న Khan Shatyr Entertainment Center ప్రపంచంలోనే అతి ఎత్తైన గుడారం. అయితే ఈ గుడారం పారదర్శక, కాంతిభేదక వేలాడే కేబుల్లతో 150 మీటర్ల ఎత్తుకు అల్లబడినది(తయారుచేయబడినది).200 మీటర్ల దీర్ఘవృత్తాకార ఆకారంలో 1,40,000 చదురపు మీటర్ల వైశాల్యంలో నిర్మించబడినది. ఈ గుడారం క్రింద పార్కులూ, షాపింగ్ మాల్స్ మరియూ సినిమా హాల్లు మరియూ మరెన్నో ఎంటర్ టైన్మెంట్ వేదికలూ ఉన్నాయి. ఇండోర్ బీచ్, బోటింగ్ చేయడానికి ఒక నది, ఒక గోల్ఫ్ గ్రౌండ్ కూడా కలిగియున్నది. గాలిలోని ఊష్ణోగ్రతను కట్టుదిట్టంచేసే వసతిగల ఈ గుడారం అత్యంత ఆదునిక టెక్నాలజీలతో నిర్మించబడింది. గుడారం ప్రొద్దున పూట ఒక రంగులోనూ, రాత్రిపూట ఒక రంగులోనూ కనబడుతుంది.


2 comments:

  1. నమస్కారం... పోస్టుకు సంబంధించని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు క్షమించగలరు..
    మీ బ్లాగును అత్యధిక బ్లాగులు కలిగి వేగంగా పనిచేసే తెలుగు బ్లాగు ఆగ్రిగేటర్ " బ్లాగిల్లు " లో జతచేయడం జరిగింది. మీరు కూడా మా

    విడ్జెట్ మీ బ్లాగులో కలిపి సహకరించ మనవి.

    ReplyDelete
    Replies
    1. k.Srinivas గారికి

      విడ్జెట్ నా బ్లాగులో కలిపేను.

      మీకోసం

      Delete