Monday, November 12, 2012

నిత్యమంట ఫాల్స్....ఫోటోలు

న్యూయార్క్ లోని చెస్ట్ నట్ రిడ్జ్ పార్క్ అనే చోట ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నది. దీనిని "Eternal Flame Falls"అంటారు. ఆ పార్కులోని వాటర్ ఫాల్స్ కొండలో చిన్న గుహ ఉన్నది. ఆ గుహలో ఒక చోట నుండి ప్రక్రుతి సంభందిత గ్యాస్ ఎప్పుడూ వెలువడుతునే ఉంటుంది. అక్కడ ఆ గ్యాస్ నుండి మంట వస్తుంది. వాటర్ ఫాల్స్ లో నీరు పడుతున్న ఆ మంట ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. వాటర్ ఫాల్స్ లో నీరు అధికమై ఎక్కువ వేగంగా ఫాల్స్ పడుతున్నపుడు ఒక్కోసారి ఆ మంటలు అరిపోతాయి. అప్పుడు అక్కడకు వచ్చిన పర్యాటకులు అక్కడ మంటను వెలిగిస్తారు.


No comments:

Post a Comment