Saturday, November 3, 2012

శాండీ పెనుతుఫాన తరువాత అక్కడి ప్రజలు చూపిన మానవత్వం....ఫోటోలు


8 comments:

  1. చివరి ఫోటో: సైకిల్ మీద కూర్చుని చక్రం తిప్పుతూ విద్యుత్ తయ్యారు చేస్తూ సెల్ ఫోన్లు చార్జ్ చేసుకుంటున్నారు.

    ReplyDelete
  2. మానవత్వం వెల్లివిరుస్తోందిక్కడ. ఇలాంటి వార్తలే అందరికీ చేరల్సినవి. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. Really those people are great! Thanks for sharing.

    ReplyDelete
  4. This is the reason their countries are well developed. it is all attitude and selflessness of people will make the difference.I too remember how people helped to others when we have floods in AP. But it is all important to serve with out expecting some name or fame

    ReplyDelete

  5. * మంచి విషయాలను తెలియజేసారండి. ఇలాంటి సంఘటనలను గురించి తెలుసుకున్నప్పుడు , కష్టాలు వచ్చినప్పుడు మనుషుల్లో కనిపించే మానవత్వం ఎప్పుడూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ! అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు కొన్ని సంఘటనలు గుర్తు వస్తున్నాయి.

    * ఆ మధ్య లాతూర్ భూకంపం వచ్చినప్పుడు , కొంతకాలం క్రిందట సునామీ వచ్చినప్పుడు , దేశం లోని అన్ని రాష్ట్రాల వాళ్ళూ వచ్చి కష్టంలో ఉన్నవారికి సాయం చేశారు, విరాళాలూ అందించారు.

    * ఈ మధ్య కర్నూల్ వరదలు వచ్చినప్పుడు కూడా ప్రాంతీయ భేదాలు లేకుండా రాష్ట్రంలోని అందరూ కలిసి ఆదుకున్నారు.

    * అప్పుడెప్పుడో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు కూడా ఈ దేశంలోని వాళ్ళే కాకుండా, ఇతరదేశాల వాళ్ళు కూడా వచ్చి సాయం చేసారు,

    * అయితే ఇలాంటి సమయాల్లో అందినసామాను అందినట్లు దోచుకుపోయే దొంగలు కూడా కొందరుంటారు కాబట్టి, జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇలాంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయని వార్తాపత్రికల్లో రాసారు.




    ReplyDelete
  6. Indian lo kooda undi. Manavatam americalo okkate ledhu

    ReplyDelete