Thursday, November 29, 2012

బ్రహ్మాండమైన ఈ విగ్రహాలను పువ్వులతో చేసేరంటే నమ్ముతారా?....ఫోటోలు

పువ్వులతో చేయబడిన బొమ్మల/విగ్రహాల ప్రదర్శన ప్రపంచంలోని పలుచోట్ల జరుగుతుంది. అయితే నెదర్లాండ్లో జరిగే ప్రదర్శన అత్యంత బ్రహ్మాండమైనది మాత్రమే కాకుండా చాలా ప్రశిద్ది చెందింది. ఆ దేశంలో ఈ మధ్య జరిగిన పువ్వుల విగ్రహ ప్రదర్శన ఫోటోలే ఇవి.


No comments:

Post a Comment