Monday, November 26, 2012

బ్రూస్ లీ విగ్రహం....ఫోటోలు

అమెరికాలో జన్మించిన, చెందిన కరాటే యోధుడు మరియు నటుడు బ్రూస్ లీ బ్రతికుంటే ఈ రోజుతో ఆయనకు 72 సంవత్సరాలు నిండుంటాయి. ఆయన చనిపోయి 40 సంవత్సరాలు అయినా, ఆయన అందించిన మార్షియల్ కళా పారంపర్యం ఇప్పటికీ అలాగే ఉన్నది. 2005 లో హాంగ్ కాంగ్ నగరంలో(ఇక్కడే ఆయన చిత్రాలు ఎక్కువగా చిత్రీకరించబడినవి) ఆయన విగ్రహాన్ని నిర్మించేరు.


No comments:

Post a Comment