Friday, November 2, 2012

తెల్ల గబ్బిలాలను ఎప్పుడైనా చూసేరా? ఇక్కడ చూడండి....ఫోటోలు

సెంట్రల్ అమెరికా దేశాలలో మాత్రమె అకనబడే ఈ తెల్ల గబ్బిలాలు(Ectophylla alba) హానికరమైనవి కావు. ఇవి గుహలలోనో, పాడుపడిన కట్టడాలలోనో నివసించవు. అడవులలో చెట్లకు వేలాడే ఈ గబ్బిలాలు 5 సెంటిమీటర్ల పొడవే ఉంటాయి.


2 comments: