Monday, November 5, 2012

జపాన్లో ఆశ్చర్యపరిచే శీతాకాలం లైట్ల పండుగ....ఫోటోలు

జపాన్లోని కువానా నగరంలో ప్రతి సంవత్సరం నవెంబర్ నెల నుండి మార్చ్ నెల వరకు జరిగే ఈ లైట్ల పండుగ ఒక పార్కులో జరుపుతారు. దీనిని చూడటానికి ప్రజలు, టూరిస్టులూ వేల సంఖ్యలో వస్తారట.


No comments:

Post a Comment