Friday, November 16, 2012

పెరూదేశపు రాక్షస గబ్బిలాలు మనుష్యులపై దాడి...ఫోటోలు

పెరుదేశంలోని గబ్బిలాలు ఆ దేశములోని జంతువుల రక్తం తాగి బ్రతుకుతాయట. అమజాన్ అడవి అటవీనిర్మూలనం వలన ఆ గబ్బిలాలు మనుష్యులపై దాడి చేస్తున్నాయట. ఆ దాడులు ప్రాణాంతకంగా ఉండటంతో పెరు దేశ ప్రభుత్వం ఇబ్బందిలో పడిందట. పరిష్కరించు మార్గాలు ఆలొచిస్తున్నదట.


No comments:

Post a Comment