Tuesday, November 13, 2012

పువ్వులతో చేసిన బొమ్మలు....ఫోటోలు

నెదర్లాండ్ లోని ఒక చిన్న టౌన్ జండెర్ట్. ఇక్కడ ప్రతి సంవత్సరం పువ్వులతో బొమ్మలు చేసి వాటిని ఊరేగింపుగా తీసుకువెడతారు. ఆ రోజును ఒక పండుగులాగా చేసుకుంటారు.


No comments:

Post a Comment