Saturday, November 17, 2012

ప్రపంచంలొనే అతిపెద్ద గృహాంతర అడవి....ఫోటోలు

జర్మనీ దేశంలో కట్టబడ్డ ఈ గృహాంతర ఉష్ణదేశసంబంధిత అడవి ప్రపంచంలోనే అతిపెద్ద గృహాంతర అడవి. ఇది ఎంత పెద్దదంటే 8 ఫుట్ బాల్ స్టేడియాలు అమర్చగలిగేంత పెద్ద. అమెరికా లోని లిబర్టీ స్టాచ్యూని తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టవచ్చు. అలాగే ఈఫిల్ టవర్ ను తీసుకువచ్చి నిలబెట్టవచ్చు. ఇక్కడకొచ్చిన వారికి ఒక పెద్ద అడవిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.


1 comment: