Monday, November 12, 2012

నల్ల ఉడుతలను కలుసుకుందాం రండి....ఫోటోలు

ఉడుత అనగానే మనకు గుర్తుకొచ్చేది గ్రే రంగులో ఉండే ఉడుతలే. ఎందుకంటే ఎక్కడకెల్లిచూసినా మనకు ఉడుతలు ఆ రంగులోనే కనబడతాయి. అమెరికా మరియూ కెనడా దేశాలలోని అడవులలో కొన్ని ఉడుతలు నలుపు రంగులో ఉన్నాయి. ఇవి చాలా అరుదుగా ఉన్నాయట. నిపుణులు చెప్పడాన్ని బట్టి చుస్తే ఇవి పురాతన కాలంలోనే ఉండేవని, అసలు మొదట్లో ఉడుతలు నల్ల రంగులోనే ఉండేవని, ఆ తరువతే అవి మనము ఇప్పుడు చూస్తున్న గ్రే రంగు ఉడుతలుగా మారేయని చెబుతున్నారు.


1 comment:

  1. మా వూళ్ళొ చాలా ఉన్నాయివి

    ReplyDelete