Wednesday, November 14, 2012

కువైత్ తమ 50 సంవత్సరాల రాజ్యాంగం పూర్తి సంధర్భంగా జరుపుకున్న పండుగ వేడుకల ఫైయర్ వర్క్స్ గిన్నిస్ రెకార్డ్ కు చేరుకుంది....ఫోటోలు మరియూ వీడియో

నవంబర్ 10,2012 న కువైత్ రాజ్యాంగం సంపాదించుకుని 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ గోల్డన్ జూబ్లీ సందర్భముగా కువైత్ దేశం పండుగ వేడుకలు జరుపుకుంది. దీనికై ఫైయర్ వర్క్స్ డిస్ ప్లే (Fire Works Display) నిర్వహించింది. దీనికొరకు 15 మిల్లియన్ డాలర్ల విలువగల పటాసులను ఉపయోగించింది. ఈ టపాసులు ఒక గంటసేపు ఆకాశాన్ని వెలుగులో ఉంచినై. ఇది గిన్నిస్ రికార్డ్ అయ్యింది. ఆ ఫైయర్ వర్క్స్ డిస్ ప్లే ను మనం కూడా చూద్దాం.


No comments:

Post a Comment