Friday, November 16, 2012

25 సంవత్సరాలుగా నదిలాగా ప్రవహిస్తునే ఉన్న అగ్నిపర్వత లావా, సముద్రంలో కలుస్తున్నప్పుడు జరిగే ప్రక్రియ...అద్భుతంగా తీసిన వీడియో

పురాతణ హవాయ్(12 శతాబ్ధం)లో చిత్రీకరించిన చిత్రం. ఇందులో అగ్నిపర్వతపు దేవత పీలే, సముద్ర దేవత నమక తో పోరాడుతున్నట్లు చిత్రీకరించేరు.

10 మీటర్ల ఎత్తు నుండి పొంగుతున్న లావా, హవాయ్,అమెరికా సంయుక్త రాష్ట్రాలు

హవాయ్ అగ్నిపర్వతం Kilauea లావా....పూర్తి వీడియో చూడండి

No comments:

Post a Comment