Tuesday, November 13, 2012

201 ఇంచ్ ల మడత పెట్టగలిగే అతి పెద్ద LED టీ.వీ....ఫోటోలు మరియూ వీడియో

ఇలాంటి టీ.వీ లను ఈ సంవత్సరం C SEED అనే కంపెనీ Porsche Design Studio తో కలిసి డిజైన్ చేసేరు. వచ్చే సంవత్సరానికి మార్కెట్లో ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటికి బయట పెట్టుకునేలా తయారవబడుతున్న ఈ అతి పెద్ద LED టీ.వీ, ఇళ్ళలో పెట్టుకోగలిగే విధంగా కూడా తయారవటానికి సిద్దం చేస్తున్నారు.

From left to right: Alexander Swatek, Managing Partner C SEED; Roland Heiler, CEO Porsche Design Studio; Edouardo Saint Julien-Wallsee, Managing Partner C SEED


ఈ టీ.వీ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షము గా ఈ వీడియోలో చూడండి


No comments:

Post a Comment