Friday, November 30, 2012

మురుగుదొడ్లకు అంకితంచేయబడిన ఈ తీం పార్క్ ను చూడండి....ఫోటోలు

ఈ తీం పార్క్ మురుగుదొడ్లకు అంకితంచేయబడింది!... దక్షిణ కొరియా లోని సువాన్ నగరములో ఉన్న ఈ తీం పార్క్, ప్రజలకు మురుగు దొడ్లు అపరిశుభ్రతత గురించి తెలియబరచు విధంగానూ, పరిశుద్ధత నేర్పే విధంగానూ నిర్మించబడినది.


అందమైన గడియారాలు...ఫోటోలు


అందమైన చెట్ల సొరంగాలు....ఫోటోలు

చెట్లు...భూమి మీద ఎక్కువకాలం బ్రతికే జీవరాశి. భూమికి అందాన్ని చేకురుస్తూ వాతావరణాన్ని సంరక్చిస్తూ నీడ,ఆశ్రయము ఇస్తాయి. కార్బండ ఆక్సైడ్ ను తీసుకుని మనకు ఆక్సిజన్ అందిస్తాయి. అటువంటి చెట్లను చూస్తేనే మనకు అహ్లాదంగా ఉంటుంది. అటువంటప్పుడు ఇలాంటి చెట్ల సొరంగాలు, అందులోనూ రంగురంగు పూవులూ, ఆకులతో నిండిన చెట్ల సొరంగాలు మనకు ఆనందం, అనుభూతి కలిపిస్తాయి.

Cherry Blossom Tunnel, Germany

Rua Gonçalo de Carvalho, Brasil

Autumn Tree Tunnel, USA

Ginkgo Tree Tunnel, Japan

Yew Tree Tunnel, UK

The Dark Hedges, Northern Ireland

Bamboo Path, Japan

Tunnel of Love, Ukraine

Jacarandas Walk, South Africa

Wisteria Tunnel, Japan

పరిస్కరించలేకపోతున్న సముద్ర మర్మములు....వీడియో


ఆశ్చర్యపరిచే దివ్యమైన మంచు ప్రపంచం...ఫోటోలు

ధృవాలలో మరియూ చలి ప్రదేశాలలో మంచు, మంచు గడ్డలూ, నీరు ఉంటాయి. ఇవి అసాధారణమైన, విచిత్రమైన ప్రకృతి స్వభావాలు. ఇలాంటి చోట్లకు శాస్త్రవేత్తలు తప్ప మరెవరూ వెళ్ళరు. ఇవి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈ మంచు ప్రపంచంలో కాలానికి తగినట్లు మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పులను మాటిమాటికీ చూడలేము.

Blue River, Greenland

Glacier Waterfalls in Svalbard, Norway

Crystal Cave, Iceland

Briksdal Glacier, Norway

Birthday Canyon, Greenland

Elephant-Foot Glacier, Greenland

Frozen Wave, Antarctica

Striped Icebergs, Southern Ocean

Ice Towers of Mount Erebus, Antarctica

The Fang in Vail - Frozen Waterfall, USA

Thursday, November 29, 2012

2012 "పుష్కర్ కెమేల్ ఫెయిర్" (ఒంటెల జాతర).....ఫోటోలు

భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం లోని అజ్మీరు జిల్లాలోని ఒక ఊరు పుష్కర్. ఉత్తర భారతదేశంలో ఉన్న ఐదు పవిత్రధామములలో (హిందువుల పవిత్ర తీర్ధాలు) ఇది ఒకటి. ఇది తీర్ధరాజ్ అని హిందువులతో గౌరవించబడుతుంది. పుణ్యక్షేత్రాలలో చక్రవర్తి అయిన ఈ క్షేత్రము విదేశీ భక్తులకు ఒక లక్ష్యక్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని పురాతన నగరాలలో పుష్కర్ ఒకటి. పుష్కర్ సరస్సును చుట్టి విస్తరించి ఉన్న ఈ నగరనిర్మాణము ఎప్పడు మొదలైందో ఎవరికీ అంచనా లేదు. అయినా పురాణ కధనాలను అనుసరించి ఈ నగరానికి రూపకర్త బ్రహ్మదేవుడని చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఇక్కడ 60,000 సంవత్సరాల కాలం విష్ణుమూర్తిని దర్శించడానికి యజ్ఞముచేసాడని ప్రతీతి. పుష్కర్లో అనేక ఆలయాలు ఉన్నాయి. పుష్కర్లొ ఏటా జరిగే ఒంటెల జాతర ప్రపంచ ప్రసిద్ధి పొందింది. దేశదేశాల నుండి పర్యాటకులు పుష్కర్ కెమేల్ ఫెయిర్ అనే ఈ ఉత్సవానికి విచ్చేయడం ఒక ప్రత్యేకత.