Sunday, October 21, 2012

మానవ కసాయ కొట్టు(Human butcher shop)....ఘోర ప్రవర్తన...ఫోటోలు

రెసిడెంట్ ఎవిల్-6 అనే వీడియోగేం ను ఎక్కువగా వ్యాపారంచేసుకోవాలనే ఉద్దేశంతో క్యాప్ కాం వారు లండన్లో మానవ కసాయ కొట్టు తెరిచేరు. వారు నిజానికి మానవ శరీర మాంసం ను అమ్మకపోయినా, మామూలుగా అమ్మే మాంసం నే మానవ శరీర భాగాలుగా తయారుచేసి అమ్మకానికిపెట్టేరు. అయినా ఇది నరమాంస భక్షణము ను ప్రేరేపించే విధముగా ఉన్నది. ఇది మానవులను అవమానించే ఘోరమైన ప్రవర్తన.

హెచ్చరిక: నిజమైన మానవ శరీర అంగాలు కాకపోయినా కలత పెట్టే ఫోటోలు


1 comment:

  1. మనిషి కూడా జంతువే.. మిగిలిన జంతువులను తింటే లేని తప్పు మనిషిని తింటే ఏమవుతుంది.. ఇది తప్పుగా కనిపించినప్పుడు అది కూడా తప్పే.. అందులోను ఒక ప్రాణి వుంది.. జీవి వుంది..మనం చంపడం వల్ల కలిగే బాధ ఒకటే.. కాని జంతువుని కోసుకుని తినడంలో పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్న మానవుడు..దీన్ని తప్పు పట్టకూడదు..

    ReplyDelete