Wednesday, October 17, 2012

గూగుల్ వారి అత్యంత రహస్య డాటా సెంటర్లు....ఫోటోలు మరియూ వీడియో

గూగుల్ సంస్థ ప్రపంచంలోని తమ రహస్య డాటా సెంటర్ల గురించిన వివరాలను వెలువడించింది. తమ సెర్చ్ ఇంజిన్ మూలంగా రోజుకు 20 బిల్లియన్ల వెబ్ పేజీలను అందిస్తూ, రోజుకు 3 బిల్లియన్ల సెర్చ్ ప్రశ్నలకు సమాధానం అందిస్తూ, తమ ఈ మైల్ డీటైల్స్ ను బద్రపరుస్తూ వచ్చిన ఈ సంస్థ డాటాలను ఎలా బద్రపరుస్తోందో అర్ధంకాని ఎందరికోసమో తమ డాటా సెంటర్ల వివ్వరాలను వారందిరికీ తెలిసేలా వెలువడించిది.


A server room in Council Bluffs, Iowa

A central cooling plant in Google’s Douglas County, Georgia, data center

No comments:

Post a Comment