Monday, October 22, 2012

గాలిలో నుండి పెట్రోల్....ఫోటోలు మరియూ వీడియో

తాము కనుగున్న టెక్నాలజీతో గాలి నుండి పెట్రోల్ తీసినట్లు బ్రిటీష్ సంస్థ ఏ.ఎఫ్.ఎస్ తెలిపింది. దీని వలన భవిష్యత్తులో పెట్రోల్ దోరకదనే భయం మనకి ఇంక అక్కర్లేదు అని వారు తెలిపేరు. అంతే కాకుండా పెట్రోల్ ధరల విషయంలో కూడా ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదని తెలిపేరు. గాలిలోనుండి పెట్రోల్ ఎలా తయారుచేయగలిగేరో అలాగే కరెంట్ కూడా వివిధ రకాలుగా పొందవచ్చునని అంటున్నారు. ఏ దేశమూ మరో దేశంపై ఆధార పడకుండా వీరి టెక్నాలజీ వలన ప్రపంచదేశాలు తమతమ దేశాలలోనే వీటిని తయారుచేసుకోవచ్చునని తెలిపేరు. ఈ పెట్రోల్ ఉపయోగించుకుంటే వాతావరణ కాలుష్యం ఉండదని కూడా తెలిపేరు.


No comments:

Post a Comment