Sunday, October 14, 2012

"బర్నింగ్ మ్యాన్" పండుగ కోసం చేయబడ్డ బొమ్మలు ....ఫోటోలు

బర్నింగ్ మ్యాన్ పండుగ(అమెరికాలో జరిగే పండుగ) మొదటి సారిగా 18 వ శతాబ్ధంలో మొదలైయినదని చెప్ప వచ్చు. దుష్ట మనుష్యులను తగలబెట్టాలనే అంశంతో ఆ రోజుల్లో మనిషిలాగా ఒక దిష్టి బొమ్మను తయారుచేసి దానికి నిప్పంటించేవారు. కొన్ని శతాబ్ధాలుగా మరుగున పడిపోయిన ఈ బర్నింగ్ మ్యాన్ పండుగను తిరిగి 1986 లో లారీ హార్వే, జెర్రీ జేంస్ మరియూ అతని స్నేహితులు చలిమంటగా మొదలుపెట్టేరు. మొదట్లో చాలా కొద్ది మంది మాత్రమే ఈ పండుగలొ పాల్గొనేవారు. ఆ తరువాత కొద్దికొద్దిగా జనం పెరిగి ఇప్పుడు 50,000 మంది దాకా పాల్గొని జరుపుకుంటున్నారు. ఆ పండుగకోసం తయారుచేయబడ్డ కొన్ని బొమ్మలు.


క్రిందటి సారి బొమ్మలను తగలబెట్టిన ఫోటోలు

No comments:

Post a Comment