Monday, October 22, 2012

తప్పించుకున్న జిరాఫీ ని కూడా పట్టుకోవటం కష్టమే!...ఫోటోలు

ఇటాలీలో సర్కస్ లో ఉంచిన ఒక జిరాఫీ అక్కడినుంచి తప్పించుకుని వీధులలోకి వచ్చేసి ప్రజలపైనా , వాహానాలపైనా దాడికి దిగింది. జంతువులను స్వాధీనం చేసుకోగలిగేవారిని పిలిపించేరు. వారికి కూడా చిక్కలేదు. ఆ తరువాత మత్తుమందు తూటాలతో దానిని ఆపి పట్టుకోగలిగేరు. కానీ ఆ జిరాఫీ మరుసటిరోజు హార్ట్ అటాక్ తో మరణించింది.


No comments:

Post a Comment