Tuesday, October 16, 2012

బురద అగ్ని పర్వత పేలుడు...ఫోటోలు మరియూ వీడియో

ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రదేశంలో ఉన్న కువు అనే గ్రామమలో బురద అగ్ని పర్వతం ఉన్నది. ఇక్కడ అగ్నిపర్వతం కనబడదు. కానీ భూమీ క్రిందనుండి వేడివేడి సెగలతో బురద పైకి వస్తూ, విరజిమ్మబడుతుంది. కొన్నివందల సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నా ఇది ప్రమాదకరం కాదని ఆ గ్రామ ప్రజలు నమ్ముతున్నారు. ఆ గ్రామ ప్రజలలో కొంతమంది దీనిని ప్రక్రుతి బహుమానంగా చెబుతారు. కానీ నిపుణులు మాత్రం ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు.


No comments:

Post a Comment