Wednesday, October 3, 2012

మీకు మీ బ్యాంకు మీద నమ్మకమున్నదా?....ఏ ఏ దేశాలలో నమ్మకం ఎలా ఉన్నదో తెలుసుకోండి

ఇప్పుడున్న ప్రపంచ ఆర్ధీక సమస్యలను చూస్తూంటే ప్రపంచంలోని చాలామందికి వారి బ్యాంకుల మీద నమ్మకం తగ్గిపోతోందట. ఏ నిమిషానా ఏమి జరుగునో అన్నట్లు ఏ బ్యాంకు ఎప్పుడు దివాలా తీస్తుందో, దీని వలన ఎన్ని సమస్యలను తాము ఎదుర్కోవలసి వస్తుందో అనే భయం అందరికీ కలుగుతోందట. కేప్ జెమిని వారు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ప్రపంచ మొత్త జనాభాలో 31 శాతం మంది అసలు బ్యాంకింగ్ సిస్టం మీదే నమ్మకంలేదని తెలిపేరట. 15 శాతం మాత్రమే బ్యాంకింగ్ సిస్టం మంచిదేనని తెలిపేరట. ఇక పోతే బ్యాంకులలో ఖాతాలున్న వారిలో 51 శాతం ప్రస్తుతం వారు ప్రధమంగా ఎంచుకున్న బ్యాంకులను వదలి వేరే బ్యాంకులలో ఖాతాలు తెరవలని అనుకుంటున్నారట.

చైనా..లో...82 శాతం మందికి నమ్మకం తగ్గిందట

తైవాన్...లో...82 శాతం మందికి నమ్మకం తగ్గిందట

వియత్నాం...లో...69 శాతం మందికి నమ్మకం తగ్గిందట

సౌదీ అరేబియా....లో...67 శాతం మందికి నమ్మకం తగ్గిందట

యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్.....82 శాతం మందికి నమ్మకం తగ్గిందట

జెర్మనీ.....లో...62 శాతం మందికి నమ్మకం తగ్గిందట

ఇండియా...లో...60 శాతం మందికి నమ్మకం తగ్గిందట

హాంకాంగ్....లో...60 శాతం మందికి నమ్మకం తగ్గిందట

ఆస్ట్రియా.....లో...59 శాతం మందికి నమ్మకం తగ్గిందట

స్పైన్....లో...57 శాతం మందికి నమ్మకం తగ్గిందట

1 comment: