Saturday, October 20, 2012

వెనీస్(ఇటాలీ) నగరంలోకి సముద్రపు నీరు....ఫోటోలు

వెనిస్ ఇటలీ దేశంలో గల ఒక నగరం పేరు. ఇది నీటిపై తేలియాడే నగరం గా ప్రసిద్ధి గాంచింది. ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరాలలో ఒకటగా వెనిస్ పేరు పొందింది. వెనిస్ నగరం ఏడ్రియాటిక్ సముద్రంలో 118 చిన్న దీవుల, మరియు వెనీషియన్ లాగూన్ యొక్క సముదాయం. ఈ లాగూన్ దక్షిణాన పో మరియు ఉత్తరాన పియావె అనే నదుల మధ్య విస్తరించి ఉంది.ప్రతి సంవత్సరం ఏడ్రియాటిక్ సముద్రం యొక్క నీటిమట్టం పెరిగి వెనీస్ నగరంలోపలికి నీరు వచ్చేస్తుంది. ఈ నగరంలోని ప్రజలు దీనిని ఎదురుచూసే వారందరూ సిద్దమౌతారు.ఈ సంవత్సరం నగరంలోకి నీరు వచ్చినప్పుడు తీసిన చిత్రాలు.


No comments:

Post a Comment