Friday, October 12, 2012

రంగు రంగుల బాతులను ఎప్పుడైనా చూసేరా?....ఫోటోలు

దీనిని మాండ్రియన్ బాతు(The Mandarin Duck (Aix galericulata) అంటారు.ఒకప్పుడు తూర్పు ఆసియా ఖండంలో ఎక్కువచోట్ల కనబడేది. ఇప్పుడు రష్యాలోని మరియూ చైనాలోని కొన్ని భాగాలలో మాత్రమే ఎక్కువగా కనబడుతున్నదట.


No comments:

Post a Comment