Monday, October 8, 2012

వివిధ రంగులలో తేనె...ఫోటోలు

తేనెటీగలు పూవులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఫ్రాన్స్ దేశంలో రంగు రంగుల తేనెలు తయారుచేస్తున్నారు. దీనికోసం వారు కొన్ని రంగుల పూల చెటలను పెంచుతున్నారు. ఈ రంగుల పుష్పాలలోని మకరందాన్ని తేనెటీగలు తీసుకున్నప్పుడు ఆ తేనెటీగలలో ఆ రంగుల తేనె దొరొకుతోందట.


No comments:

Post a Comment