Thursday, October 4, 2012

ప్రపంచాన్ని తమవైపుకు లాగుతున్న మెక్డోనాల్డ్....ఫోటోలు

మెక్డోనాల్డ్ అన్నిచోట్లా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 33,000 ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లతో 119 దేశాలలో రోజుకు 68 మిల్లియన్ ప్రజలకు వడ్డన చేస్తోంది. 1954 లో మొదలు పెట్టిన ఈ రెస్టారెంట్ పేరు పెద్దవారి దగ్గర నుండి చిన్న పిల్లల వరకు మారుమోగుతోంది.ఎర్ర రంగులో పసుపు రంగుతో "ఎం" అనే లెటర్ కనబడితే "అదిగో" అని అక్కడికి వెడుతున్నారు.

ఆస్ట్రేలియా

ఇటాలీ

ఇండియా

చైనా

న్యూజీలాండ్

లండన్

హంగేరీ

జపాన్

బెల్జియం

పారీస్

పోర్చుగల్

ఈజిప్ట్

అమెరికా

నార్వే

జెర్మనీ

సౌత్ కొరియా

ఐర్లాండ్

స్పైన్

No comments:

Post a Comment