Tuesday, October 2, 2012

ఐస్ గడ్డలతో గట్టిపడిన సముద్రంలో పయనించడానికి తయ్యరుచేయబడ్డ న్యూక్లియర్ ఎనర్జీ ఓడలు....ఫోటోలు

సంవత్సరంలో 90 శాతం రోజులు మంచుతో కప్పబడి ఉండే సముద్రాలలో( నార్త్ పోల్...ఆర్కటిక్ సముద్రం)పయనించడానికి డీజల్ తో నడిచే ఓడలు ప్రయాణం చేయలేవు. అందువలన న్యూక్లియర్ ఎనర్జీతో పయనించే ఓడలను తయారుచేసేరు. మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ ఓడను 1959 లో యూ.ఎస్.ఎస్.ఆర్.(USSR...రష్యా) తయారుచేసింది. ఈ ఓడ 4 నుండి 7 అడుగుల వరకు గడ్డకట్టుకుపోయిన సముద్రంలోని ఆ ఐస్ గడ్డలను చ్చేదించుకుని పయనించగలవు. సరకుల రవాణా నిమిత్తం తయారుచేయబడ్డ ఈ నౌకలను ఆర్కటిక్ యాత్రలకు(ఆర్కిటిక్ టూరిజం)ఉపయొగిస్తున్నారు.


No comments:

Post a Comment