ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Wednesday, October 3, 2012
అలల ద్వీపాలు...ఫోటోలు
అలల ద్వీపాలూ అనేవి ప్రధాన మైన భూమికి సముద్రపు అలలు తక్కువగా ఉన్నప్పుడు కలిసి ఉంటుంది, సముద్రపు అలలు ఎక్కువగా ఉన్నప్పుడు నిజమైన దీవిగా ఉంటుంది. ఇలాంటి దీవులు ప్రపంచంలో చాలా చోట్ల ఉన్నాయి. ఇవి చూడటానికి చాలా అద్బుతంగానూ, ఆశ్చర్యంగానూ ఉంటుంది. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడండి.
St Michael's Mount, UK
Modo, South Korea
Mont Saint-Michel, France
Haji Ali Dargah, India(Worli-Mumbai)
Mandø, Denmark
Burgh Island, UK
Bar Island, USA
Fort Louvois, France
Hilbre Island, UK
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment