Monday, October 29, 2012

ఏనుగు తొండం కొండ: చైనాలోని గులిన్ నగర రక్షకుడు.....ఫోటోలు

1500 సంవత్సరాలుగా ఉంటున్న ఈ కొండ ప్రాంతం రెండు నదులను కలిపేచోట ఉన్నది. పూర్వం ఆ నదిలో నీరు తాగడానికి అతిపెద్ద ఏనుగు వచ్చేదని, అది అక్కడ నీరుతాగి అక్కడున్న ప్రజలను దీవించేదని పురాణాలు చెబుతున్నాయి. కొన్ని వందల సంవత్సరాల తరువాత ఆ ఏనుగే కొండగా మారిందని నమ్ముతున్నారు. చూడటానికి ఏనుగులాగా కనబడుతూ ఏనుగు తొండానికీ, శరీరానికీ మధ్య ద్వారం ఉండటం విశేషంగా చెప్పుకుంటారు. ప్రజలు అక్కడికి వచ్చి అక్కడున్న నీరు తాగితే వారికి ఆ ఏనుగు ఆశీస్సులు దొరుకుతుందని నమ్ముతున్నారు. ఇప్పుడు అది ఒక పెద్ద టూరిస్ట్ ప్రదేశంగా మారింది. మరొక విశేషం ఏమిటంటే ఆ నదిలో అనే ఏనుగు విగ్రహాలు ఉండటమే అత్యంత ఆశ్చర్యం.


No comments:

Post a Comment