Saturday, October 27, 2012

నోబుల్ బహుమతి గ్రహిత రబీంద్రనాద్ టాగూర్: మీరు చూసుండని అరుదైన ఫోటోలు

నవంబర్ 4,1936 లో జవహర్లాల్ నెహ్రూతో

ఫిబ్రవరి 20, 1940 లో మహాత్మా గాందీతో

నవంబర్ 22, 1940 లో హౌరా రైల్వే స్టేషన్లోని ఒక రైలులో

డిసెంబర్ 25, 1932 పూనాలో

ఆగస్ట్ 7, 1940 లో ఆక్స్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం కాన్వొకేవ్షన్ నుండి Sir Maurice Gwyer మరియూ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లతొ బయటకు వస్తున్నప్పుడు

ఫిబ్రవరి 20, 1940 శాంతినికేతన్ లో గాందీ, కస్తూర్బా గాందీతో

1921 లో విదేశీ పర్యటనలో

1930 న్యూయార్క్ లో కళ్ళులేని వ్యాసకర్త, రచయత, మరియూ కార్మీక హక్కుల పోరాట నాయకురాలు హెలెన్ కెల్లర్ తో

ఆగస్ట్ 24, 1930 బెర్లిన్లో Professor Albert Einstein ను కలుసుకున్నప్పుడు

3 comments: