Sunday, October 21, 2012

ప్రపంచంలోనే అతి పొట్టి పిల్ల స్కూల్లొ చేరింది....ఫోటోలు

ప్రపంచంలోనే అతిపొట్టి పిల్ల చార్లెట్టే గార్సైడ్ (Charlotte Garside) ఒక పెద్ద అడుగు వేసింది. 5 సంవత్సరాల వయసున్నా ఎత్తుమాత్రం 68 సెంటీమీటర్లే. అంతేకాకుండా బరువు కూడా తక్కువే. 4 కేజీలు. అంటే సుమారు అప్పుడే పుట్టే బిడ్డ బరువు. అంతెందుకు ఆ పిల్ల కు ఇష్టమైన బొమ్మ బరువుకంటే తక్కువ బరువు గల ఈ పిల్ల స్కూల్లొ చేరింది.

అక్కలు సబ్రీనా(12 ఏళ్ళు) మరియూ సోఫీ(8ఏళ్ళు)తో

No comments:

Post a Comment