ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Saturday, October 20, 2012
వేళ్ళమీద ప్రసిద్దిచెందిన వ్యక్తుల బొమ్మలు...ఫోటోలు
33 సంవత్సరాల ఇటాలియన్ కళాకారుడు డిటో వన్ టీసే (Dito Von Tease) చేతి వేలు మీద ప్రసిద్ది చెందిన వ్యక్తుల బొమ్మలను అద్భుతంగా చిత్రీకరించి ఈ కళకు డిటాలజీ అని పేరుపెట్టేడు. ఇటాలి భాషలో డిటో అంటే వేలు. ఈ కళాకారుడు మొదట తన ఫేస్ బుక్ పేజీలో తన సొంత బొమ్మను వేలు మీద గీసి దానిని తన ప్రొఫైల్లో ఉంచేడు.ఇటాలీ దేశంలో చాలామంది "నేను చేతి వేలు వెనుక దాక్కుంటానూ" అని అంటూవుంటారట. దీనికి అసలైన అర్ధం "నేను ఎక్కడా దాక్కోలేను" అని చెప్పడమట. దీని ఆధారంగానే ఈ కళాకారుడు ఈ కళను అభివ్రుద్దిచేసేరట. ఇతను వేసిన డిటాలజీ కళ ఇప్పుడు ఇతనికి చాలాపేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు చాలామంది తమ ఆకారాన్నీ వేలుమీద వేసి ఫోటో తీసి ఇమ్మంటున్నారట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment