Tuesday, October 2, 2012

ఈ అపాయకరమైన మార్షియల్ ఆర్ట్ వలన ప్రయోజనమేముందో?....ఫోటోలు

ప్రతి కళకూ ఎదో ఒక అర్ధం ఉంటుంది. అందులో కళాప్రదర్శనతో పాటూ పోటీలలో గెలవాలనే అర్ధం చాలామందిలో కలుగుతుంది. దీనికోసం చాలామంది ఎంతో కష్టపడతారు, ముందడుగువేస్తారు, జీవితంలో గెలుస్తారు.....కానీ పాలస్తీనియాలో మార్షియల్ ఆర్ట్ లో పిల్లలకు నేర్పుతున్న కఠినమైన శిక్షణ దేనికోసమో తెలియడంలేదు అంటున్నారు ప్రపంచ మార్షియల్ ఆర్ట్ నిపుణులు.


1 comment:

  1. ఏదో ఉండే ఉంటుంది...

    ReplyDelete