Tuesday, October 23, 2012

టర్రగోనా(స్పైన్)లో జరిగిన మానవ గోపుర పోటీ....ఫోటోలు

ప్రతి సంవత్సరం అక్టొబర్ నెలలో జరిగే ఈ పోటీలను చూడటానికి ఆ దేశస్తులే కాకుండా విదేశీయులుకూడా వస్తూ ఉంటారట.పోటీలో పాల్గొనే ప్రతి టీములోనూ 75 నుండి 500 మందిదాకా ఉంటారు. ఈ పోటీలను యూనెస్కో వారు "Intangible Cultural Heritage of Humanity" అని వివరించేరు.


No comments:

Post a Comment