Friday, October 19, 2012

ప్రపంచంలోనే అతి పేద ప్రెశిడెంట్....ఫోటోలు

ఉరుగువే(Uruguay) దేశ ప్రెశిడెంట్ జోస్ ముజిక కు వయసు 77 సంవత్సరాలు. ఈయనే ప్రపంచంలోనే అతి పెద ప్రెశిడెంట్. ఈయన తీసుకునే 12,500 డాలర్ల జీతంలో 11,250 డాలర్లను విరాళంగా ఇచ్చేసి తనకోసం కేవలం 1250 డాలర్లు మాత్రమే ఉంచుకుంటున్నారు.


1 comment: