Thursday, October 4, 2012

కీటకాలను తినే(తింటున్న)మొక్క(మాంసభక్షణ మొక్క)....వీడియో


ఇదే టాపిక్ మీద ఇంతకు ముందు కీటకాలను తిని పెరిగే మొక్కలు(మాంసభక్షణ మొక్కలు)...ఫోటోలు అనే ఒక టపాను నా బ్లాగులో అందించేను. అప్పుడు కొంతమంది అలాంటి ఒక మొక్క వీడియో దొరికితే బ్లాగులో వేయమని అడిగేరు. ఎంతో అన్వేషణ తరువాత ఈ వీడియో దొరికింది. నా పాత టపా డైరెక్ట్ లింక్ ఇక్కడ ఇస్తున్నాను.

http://meeandarikosam.blogspot.in/2011/09/blog-post_18.html

1 comment: