Monday, October 15, 2012

అమెరికన్ లాస్ ఏంజల్స్ వీధులలో కష్టపడి పయనించిన "ఎండేవర్" అంతరిక్ష నౌక...ఫోటోలు

భూమిని సుమారు 5000 సార్లు సునాయాసముగా తిరిగివచ్చిన, అంటే వంద మిల్లియన్ మైళ్ళు మిక్కిలి సులభముగా పయనించిన అమెరికన్ అంతరిక్ష నౌక "ఎండేవర్" రిటైర్మెంట్ తీసుకుని తాను ఇక రెస్ట్ తీసుకోవలసిన ప్రదేశానికి(కాలిఫోర్నియా సైన్స్ సెంటర్) వెళ్ళటానికి చాలా కష్ట పడవలసి వచ్చింది. వీధులలో నుండి రావలసినందువలన ఏన్నో అడ్డంకులను ఎదుర్కొన్నది.


2 comments:

  1. http://www.latimes.com/videogallery/72832544/News/Shuttling-the-shuttle

    ReplyDelete