Saturday, October 27, 2012

ఉదయపూర్(ఇండియా) లో ఉన్న అద్భుతమైన తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్....ఫోటోలు

ఇంతకుముందు జగ్ నివాస్ అని పిలువబడ్డ ఈ లేక్ ప్యాలస్ హోటల్లో 83 రూములు మరియూ స్యూట్లు తో మొత్తం తెల్లటి మార్బల్ గోడలతో 4 ఎకరాల చుట్టుకోలతలతో ఉదయపూర్ లోని జగ్ నివాస్ ద్వీపం లోని పిచోలా లేక్ లో నిర్మించబడ్డది. ఈ హోటల్ వారే ఇక్కడకు వచ్చే గెస్టులనూ, టూరిస్టులనూ తమ సొంత బోటులో తీసుకు వస్తారు. భారతదేశంలోనే అత్యంత రొమాంటిక్ హోటల్ అని పిలువబడుతోంది.


No comments:

Post a Comment