Thursday, October 11, 2012

ఆత్యాశ్చర్య భారతదేశం.....ఫోటోలు

అహమదాబాద్ లో గాందీగారి వేషం లో ఒక బాలుడు

ప్రపంచంలోనే అతి చిన్న ఎత్తున్న మనుష్యులు( నేపాల్ కు చెందిన బహదూర్ డంగీ(వయసు-72) మరియూ భారతదేశానికి చెందిన జ్యోతి అమిగే(వయసు-19)

హైదరాబాద్ కు చెందిన సుధాకర్ యాదవ్ పాడైపోయిన ఆటొమొబైల్ పార్ట్ లతో కదిలే ఎలుక మిషన్ పై వినాయక విగ్రహం

జమ్మూలో నాగ పంచమి నాడు పాముపై పాలు పోస్తున్న ఒక భక్తుడు

భారతదేశానికి చెందిన 47 సంవత్సరాల సైలేందర్ నాత్ రాయ్(గిన్నీస్ వర్లడ్ రెకార్డ్ హీరో) తన పిలకతో రైలు పెట్టెను లాగుతున్న ద్రుశ్యం

అగర్తాలాలో 40 సంవత్సరాల బిస్వాస్ పాము తలను పళ్ళతో నొక్కి పట్టుకున్న ద్రుశ్యం

కొచ్చిన్ లో ఓనం పండుగ కోసం డాన్స్ పోటీలకు తయారౌతున్న నాట్యకారులు

ఇండియా అగైనిస్ట్ కరప్షన్ సభ్యుడు రాజకీయనాయకుల బొమ్మలను తగిలించుకుని నిరసన

న్యూ డెల్లీలో వర్షం పడిన తరువాత రోడ్డుమీద నిలిచిన నీటిలో ఈత కొడుతున్న పిల్లవాడు

హైదరబాద్ లో బొనాలూ సంబరాలలో పాల్గొన్న వారు అవతార్ సినిమాలోలాగా వేసుకున్న వేషాలు

ముంబైలో జోకర్ సినిమా ప్రకటనకోసం అన్య మనిషిగా వేషం వేసుకున్న యువకుడు

అహమదాబాద్ లో వర్షం కోసం ప్రార్ధన చేస్తున్న పూజారి

గౌహాతీలో వరదల కారణంగా జంతు శరణాలయం నుండి ఏనుగును కాపాడుతున్న యువకుడు

No comments:

Post a Comment