Monday, October 1, 2012

పెట్రోలియం ప్రాడక్ట్ లను అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశాల పేర్లను విడుదలచేసేరు...ఫోటోలు

సౌదీ అరేబియా... 2010 లెక్కల ప్రకారం రోజుకు: 1,05,20,000 బ్యారల్స్

రష్యా ..... 2010 లెక్కల ప్రకారం రోజుకు: 1,02,70,000 బ్యారల్స్
అమెరికా..... 2010 లెక్కల ప్రకారం రోజుకు: 96,88,000 బ్యారల్స్


ఇరాన్....2010 లెక్కల ప్రకారం రోజుకు :42,52,000 బ్యారల్స్

చైనా ..... 2011లెక్కల ప్రకారం రోజుకు: 40,73,000 బ్యారల్స్

కెనడా ... 2010 లెక్కల ప్రకారం రోజుకు :34,83,000 బ్యారల్స్

మెక్సికో ....2010 లెక్కల ప్రకారం రోజుకు :29,83,000 బ్యారల్స్

యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్...... 2010 లెక్కల ప్రకారం రోజుకు: 28,13,000 బ్యారల్స్

ఇరాక్ ..... 2010 లెక్కల ప్రకారం రోజుకు :26,42,000 బ్యారల్స్

నైజీరియా ..... 2010 లెక్కల ప్రకారం రోజుకు: 24,58,000 బ్యారల్స్

సోర్స్: అమెరికన్ CIA వరల్డ్ ఫాక్ట్ బుక్ . ఫోటో క్రెడిట్: Robert Cianflone/Getty Images.

No comments:

Post a Comment