Monday, October 1, 2012

ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కెర్ కేబుల్ కార్....ఫోటోలు

స్విట్జర్లాండ్ దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ కేబుల్ కారును కేబుల్ కార్ రవాణా సౌకర్యంలో ప్రవేశపరిచేరు. అందులోనూ అప్పర్ డెక్ ఓపెన్ గా ఉండటమే దీని ఇంజనీరింగ్ గొప్పతనం.


No comments:

Post a Comment