Wednesday, September 12, 2012

"తిన్న తరువాత మీకు నచ్చినంత ఇవ్వండి" (Pay As You Please) రెస్టారంట్....ఫోటోలు

ఐర్లాండ్ దేశంలో ఉన్న ఈ రెస్టారెంట్లో టిఫిన్, భోజనాలు చేసిన వారికి బిల్లు ఇవ్వరట. ఆహారం రుచిని బట్టి, వారు తిన్న దాన్ని బట్టి, వారికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వవచ్చుట.తిన్న దానికి ఇవ్వదలుచుకున్న డబ్బును అక్కడున్న ఒక పెట్టెలో వేయాలి. ఆశ్చర్యం గా ఉన్నదా? కానీ ఇది నిజం. అంతే కాదు ఈ రెస్టారెంట్ అక్కడున్న రెస్టారంట్లలో 4 వ స్థానంలో ఉన్నదట.


4 comments:

  1. singapore lo annalaksmi restaurant kuda same concept... manam velli volunteer kuda cheyachu

    ReplyDelete
  2. ఇలాంటి కాన్సెప్ట్ మన హైదరాబాద్‌లో ఒక్కటి వుంటే... నా సామిరంగా... ఆ గల్లా పెట్టి నిండా జరదా పాన్ రంగులే. :))

    అన్నలక్ష్మిలో కాన్సెప్ట్ వేరే, బిల్లు ఎంత వేస్తామా అని వాడికి చెప్పాలి, ఎంతవేసినా ఓ వెధవ లుక్కు ఇవ్వడానికి అక్కడ బోల్డు టైపు ఆంటీలు, అంకుల్సు కౌంటర్ వద్ద చుట్టూ తచ్చాడుతుంటారట. ఎంతైనా తమిళ్ వాడి కాన్సెప్ట్ - సాంబార్లో బియ్యపు పిండి వేసి చిక్కగా చేసే అతితెలివి వారి స్వంతం.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Ya malaysia lo unna anna laksmi kooda same concept . SNKR Cheppina di kuda correcte , ikkada counter lo oka manishi kurchutadu tana chetiki money ichhi vellali

    ReplyDelete