Saturday, September 1, 2012

IBM కంపెనీ 100 సంవత్సరాల చరిత్ర...ఫోటోలు

IBM కంపెనీ తమ శతజయంతి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ వేడుకలలో ఒక భాగంగా తాము తయారుచేసిన హార్డ్ వేర్ ప్రాడక్ట్ లను చిన్న ఎక్జిబిషన్ లా పెట్టేరు

1949...కార్డ్ పంచింగ్ మిషన్

1911 లో హెర్మన్ హొల్లెరిథ్ కంపెనీ IBM తో కలిసి నప్పుడు తయారుచేసిన కార్డ్ పంచింగ్ మిషేన్

టైము తో పాటు కార్డ్ ప్రింటింగ్ మిషెన్

1937 లో ఆటొమాటిక్ పంచింగ్ మిషెన్

1967...సెలెక్ట్రిక్ టైప్ రైటర్

1958 లో RAM చిప్స్ రాకముందు డాటా మెమోరీ మేగ్నెట్స్

1960 లో కంప్యూటర్లలో చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడే ట్రాన్స్ ఫార్మర్

ఇండివిజువల్ ట్రాన్సిస్టర్స్ కు బదులు ప్లగ్ ఇన్ మాడల్ సర్క్యూట్ బోర్డ్

1969 లో తయారుచేసిన డిస్క్

370 మైన్ ఫ్రేం లో పెట్టే 8 ఇంచ్ ఫ్లాపీ

1979 లో కంపెనీ కలర్ మైన్ ఫ్రేం మరియూ గ్రాఫిక్ లను చూపగల కంప్యూటర్

1981 IBM మొదటి కంప్యూటర్

1986 లో తయారుచేయబడిన మొదటి లాప్ టాప్

1995...తింక్ ప్యాడ్ లాప్ టాప్

ఆధునికి z10 మైన్ ఫ్రేం

No comments:

Post a Comment