Thursday, September 6, 2012

కాలిఫోర్నియా బీచ్ లో కనబడ్డ పాటలు పాడే(Humpback whale) తిమింగిలం....ఫోటోలు మరియూ వీడియో

పాటలు పాడే తిమింగిలాలు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మరియూ కెనడాలలో ఎక్కువగా ఉంటాయి. తిమింగిలం జాతిలోనే ఇది ఒక రకం. ఈ తిమింగలాలని చూడటానికీ మరియూ అవి పాటలాగా చేసే ధ్వని ని వినడానికి ప్రజలూ మరియూ టూరిస్టులు సముద్రంలోకి వేడతారు. ఇవి ఎంత ప్రజాదారణ పొందినయంటే ఈ తిమింగిలాల అరుపులను అమెరికాలోనూ మరియూ మరికొన్ని దేశాలలోనూ మొబైల్ రింగ్ టోన్స్ గా ఉంటున్నాయి. ఈ రింగ్ టోన్స్ ను అమ్ముతున్నారు.

ఇలాంటి పాటలు పాడే తిమింగిలం కాలిఫోర్నియా బీచ్ లో కనబడినప్పుడు తీసిన ఫోటోలూ మరియూ వీడియో



ఈ తిమింగిలాలు పాటలు పాడుతున్నప్పటి వీడియో


No comments:

Post a Comment