Saturday, September 1, 2012

హువాంగ్లో(Huangluo)గ్రామం: ప్రపంచంలోనే ఆడవారికి పొడవైన జడలు కలిగిన గ్రామం....ఫోటోలు మరియూ వీడియో

ఆడవారికి జుట్టు చాలా అందాన్ని ఇస్తుంది. పొడవైన జడ కలిగినవారు ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అలాంటి పొడవైన జడ కలిగిన స్త్రీలను చూడటం చాలా అరుదుగానే ఉన్నది. అంతే కాకుండా ఈ రోజుల్లో జుట్టు ఊడిపోకుండా ఉండటానికి చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా చైనాలోని హువాంగ్లో గ్రామంలోని ఆడవారికి 1.5 మీటర్ల నుండి 2.1 మీటర్ల పొడవైన జుట్టు ఉండటం ఆశ్చర్యంగానే ఉన్నది. వయసైన వారికి కూడా అంత పొడుగు జడలు ఉండటం, అందులోనూ జుట్టు నెరిసిపోకుండా నల్లగా ఉండటం నిజంగా విషేషమే. దానికి వారు చెబుతున్న కారనాలేమిటో వీడియోలో చూసి తెలుసుకోండి.


No comments:

Post a Comment