Tuesday, September 25, 2012

కొండలనే ఇంటి పైకప్పులుగా, గోడలుగా అమర్చుకున్న టౌన్....ఫోటోలు

స్పైన్ దేశంలోని Setenil de las Bodegas అనే ఒక చిన్న టౌన్ కొండలలొని రాళ్ళను ఇంటి పై కప్పులుగానూ, గోడలుగానూ అమర్చుకుని నిర్మించబడ్డ టౌన్. 12 వ శతాబ్ధములో గుహ నివాసములుగా ఉన్న ఇళ్లను పూర్తి కట్టడాలుగా మార్చుకొవడమే కాకుండా ఆ కొండ ప్రాంతమునే మార్కెట్ గా మార్చుకున్నారు.


No comments:

Post a Comment