Tuesday, September 25, 2012

వినాయకచవితి....ఫోటోలు

భారదేశమంతా గొప్పగా జరుపుకునే వినాయకచవితి పండుగను మహారాష్ట్రంలో మరింత గొప్పగా జరుపుకుంటారు. వినాయకచవితి పండుగను గొప్ప పండుగగా చేసింది లోకమాన్య తిలక్. వ్యక్తిగతంగా జరుపుకునే ఈ పండుగను 1893 లో సార్వజనిక పండుగగా అతి పెద్ద ఎత్తున చేసింది లోకమాన్య తిలక్. అప్పుడు అంటే 1893 లో మొదటిసారిగా మాహారాష్ట్ర ప్రజలందరూ ఈ పండుగును బహిరంగోత్సవంగా జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రజలు ప్రతి సంవత్సరం ఈ పండుగకై ఎదురుచూసేవారు. సంవత్సరం సంవత్సరం ఈ పండుగ అతి పెద్ద పండుగగా పెరుగూతూవచ్చింది.


1 comment:

  1. పండగల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ReplyDelete