Thursday, September 13, 2012

తాయ్ లాండ్లో పూర్తిగా చెక్కతో కట్టబడుతున్న "టెంపుల్ ఆఫ్ ట్రూత్"...ఫోటోలు

తాయ్లాండ్లోని పట్టాయా అనే చోట పూర్తిగా చెక్కతో నిర్మాణమౌతున్న గుడి "టెంపుల్ ఆఫ్ ట్రూత్". బౌద్ద మత మరియూ హిందూ మత పురాణాలను అనుసరించి శాస్త్రప్రకారం కట్టబడుతున్న ఈ గుడి యొక్క ఎత్తు 105 మీటర్లు. తాయ్లాండ్ కు చెందిన వ్యాపారవేత్త లెక్ విరియఫంతా 1981 లో ఈ గుడిని కట్టించడం మొదలుపెట్టేరు. ఇందులో చాలా గుడులు ఉంటాయి. అన్నీ ఒకే ఎత్తులో ఉంటాయట. 2025 కు ఈ "టెంపుల్ ఆఫ్ ట్రూత్" గుడి పూర్తి అవుతుందని తెలిపేరు.


2 comments: