Tuesday, September 11, 2012

ఆదాయం పన్ను లే లేని దేశాలు...ఫోటోలు

"టాక్స్ లు" మాటచెబితేనే భయం. మనం మన జేబులోనుండి 1 రూపాయి ఖర్చుపెడుతున్నమంటే అందులో సగానికిపైగా టాక్స్ క్రిందే ఖర్చు పెడుతున్నాము. ప్రబుత్వమో, కంపెనీలో దేనిమీదైనా 1 రూపాయ పెంచదలుచుకుంటే, దానికి టాక్స్ లు కలిపి మనదగ్గరకు వచ్చేటప్పటికి అది 2 గా మారుతుంది. అది కాకుండా ఆదాయపు పన్ను. ఇలాంటప్పుడు ఆదాయపు పన్ను లే లేని దేశాలున్నాయని తెలిసినతరువాతా మీకు ఆశ్చర్యంగా లేదు? ఆ దేశాలేవో తెలుసుకుందాము.

కువైత్

ఓమన్

కతార్

యూనైటడ్ అరబ్ ఎమిరేట్స్

ది బహమాస్

కేమాన్ దీవి

బెహరిన్

బెర్మూడా

based on a survey conducted by KPMG

1 comment:

  1. Thank You for sharing the valuable information... :)
    Could you please share the information regarding the mysterious treasure at OAK ISLAND.

    ReplyDelete