Friday, September 21, 2012

అమంగిరి: ఉటావా ఎడారిలో కట్టిన అందమైన రిసార్ట్....ఫోటోలు

అమంగిరి అంటే ప్రశాంతమైన కొండలు అని అర్ధం. కొండలతొ నిండిపోయిన ఈ ఎడారి ప్రాంతంలో కొండల లోయలలో సుమారు 600 ఎకరాలలో ఈ రిసార్ట్ కట్టేరు.


1 comment:

  1. వాళ్ళ గుడ్డలు మడవడానికి కూడా మన వాళ్ళు పనికి రారేమో??

    ReplyDelete